Comedian Venu Madhav to file nomination as an independent candidate for Kodad assembly constituency.
#VenuMadhav
#Comedian
#nomination
#files
#Kodadassemblyconstituency
#telanganaelections2018
నల్గొండ జిల్లా (పాత జిల్లా) కోదాడ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శుక్రవారం నాడు ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన సమయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయాలని నిర్ణయించుకున్నారు.